జర్నలిస్టుల గొంతుకగా* నిలబడతా... *-ఎమ్మెల్సి అమెర్ అలీ ఖాన్*
Views: 6
On
తెలంగాణ ముచ్చట్లు డెస్క్:
ఓ పత్రికా సంపాదకుడిగా జర్నలిస్టుల కష్ట సుఖాలపై తనకు ఎంతో అవగాహన ఉందని, చట్టసభలో వారి గొంతుకగా నిలబడతానని ఎమ్మెల్సి, సియాసత్ ఉర్దూ దినపత్రిక సంపాదకులు అమెర్ అలీ ఖాన్ భరోసా ఇచ్చారు.మాట్లాడారు
తెలంగాణ శాసన మండలి సభ్యులుగా ఇటీవల ఆయన బాధ్యతలు చేపట్టిన సందర్భంలో శుక్రవారం నాడు బషీర్ బాగ్ లోని టీయూడబ్ల్యూజే కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (TUWJ), హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ (HUJ)ల సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సత్కార కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments