నేడు తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగుల నిరసన!
Views: 11
On
తెలంగాణ ముచ్చట్లు డెస్క్:
* పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఆర్టీసీ కార్మికులు పోరాటానికి సిద్ధమవుతున్నారు.
* ప్రభుత్వంలో విలీనం పూర్తి చేయడం, 2 పీఆర్సీలు, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అన్ని వసతులు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
* నేడు ఉద్యోగులంతా నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసనలు చేపట్టనున్నారు.
* సెప్టెంబర్ 10న డిమాండ్స్ డే, అక్టోబర్ 1న హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద సామూహిక దీక్షలు చేపట్టనున్నట్లు ప్రకటించారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments