కాంగ్రెస్‌ మెడకు వాల్మీకి స్కాం ఉచ్చు..??

రాహుల్ గాంధీకి కేటీఆర్ సూటి ప్రశ్నలు!

కాంగ్రెస్‌ మెడకు వాల్మీకి స్కాం ఉచ్చు..??

తెలంగాణ ముచ్చట్లు డెస్క్:

* V6 బిజినెస్‌ సంస్థ యజమాని ఎవరు?

* స్కాంలో కాంగ్రెస్‌ నేతలెవరు..? 

* వాళ్లను రక్షిస్తున్నదెవరు..?

* హైదరాబాద్‌లోని 9 బ్యాంకు ఖాతాలకు కర్ణాటక నుంచి 45 కోట్ల నగదు బదిలీ

* నిందితులెవరు? ఆ ఖాతాలు ఎవరివి??

* లోక్‌సభ ఎన్నికల్లో ఆ డబ్బులే వాడారా?

* రాహుల్‌గాంధీ స్పందించాలి

 *కర్ణాటకలో వాల్మీకి స్కాం* తీగలాగితే డొంకంతా తెలంగాణ కాంగ్రెస్‌ నేతల వైపు కదులుతున్నదని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పేర్కొన్నారు. ఆ కుంభకోణంలో తెలంగాణకు చెందిన కీలక కాంగ్రెస్‌ నేతల హస్తం ఉన్నట్టు ఆధారాలు ఉన్నా ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని ప్రశ్నించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .