తెలంగాణ గవర్నమెంట్ మొబైల్ ఫోరెన్సిక్ వ్యాన్ పంపిణీ
అత్యాధునిక క్లూస్ పరికరాలు పరిశీలించారు
Views: 5
On
రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు ఐపీఎస్
నేరేడ్ మెట్, తెలంగాణ ముచ్చట్లు:
నేరేడ్ మెట్ డివిజన్ లో రాచకొండ కమిషనరేట్మినిస్ట్రీ ఆఫ్ హోమ్ ఎఫైర్ నుండి కొత్త చట్టాలకు అనుకూలంగా మొబైల్ ఫోరెన్సిక్ వ్యాన్ ను తెలంగాణ గవర్నమెంట్ పంపిణీ చేశారు.
అందులో భాగంగా రాచకొండ కమిషనర్ కి ఒక మొబైల్ వ్యాన్,అందులో కొన్ని అత్యాధునిక క్లూస్ పరికరాలు పొందుపరిచారు. దీనిని రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు ఐపిఎస్ , రాచకొండ పోలీస్ కమిషనరేట్ నేరేడ్ మెట్ నందు పరిశీలించారు.
ఈ కార్యక్రమాల్లో అడిషనల్ డీసీపీ శ్యామ్ సుందర్, ఆడిషనల్ డీసీపీ అడ్మిన్ శివకుమార్, సిసిఆర్బి ఏసిపి రమేష్, ఆర్ఐ సుభాన్ గౌడ్, క్లూస్ టీమ్ ఇన్స్పెక్టర్ అనిల్, క్రైమ్ సీన్ ఆఫీసర్ నీలిమ, ఎస్ ఐ ప్రణయ్ తదితరులు పాల్గొన్నారు
Tags:
Related Posts
Post Your Comments
Latest News
04 Aug 2025 22:25:25
చర్లపల్లి, తెలంగాణ ముచ్చట్లు:
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్ తో కాంగ్రెస్ పార్టీ ఈనెల 7న తలపెట్టిన ఛలో...
Comments