విధుల్లో చేరిన నూతన ఉపాధ్యాయులు

విధుల్లో చేరిన నూతన ఉపాధ్యాయులు
జాయినింగ్ లెటర్స్ చూపుతున్న నూతన ఉపాధ్యాయులు

 తెలంగాణ ముచ్చట్లు,జఫర్గడ్:
డిఎస్సి-2024 ద్వారా ఉపాధ్యాయ ఉద్యోగం పొంది, జనగామ కలెక్టరేట్ లో కౌన్సిలింగ్ ద్వారా మండలానికి కేటాయించబడిన 9 మంది ఉపాధ్యాయులు మండల కేంద్రంలోని ఎంఆర్సి భవనంలో బుధవారం ఎంఈఓ వద్ద రిపోర్ట్ చేసి, మండల పరిధిలోని వివిధ పాఠశాలల్లో జాయిన్ అవ్వడం జరిగిందీ. వారికి పీఆర్టియూ టీఎస్ మండల శాఖ పక్షాన కె. సీతారామయ్య శుభాకాంక్షలుతెలిపారు.విధుల్లో చేరిన వారిలో గీత , రేణుక,రాజు, శ్రీధర్, రాంబాబు, కావ్య, స్రవంతి,విజయ, శ్రీలత దేవి ఉన్నారు

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .