15వ బెటాలియన్లో భారత రాజ్యాంగ దినోత్సవం ఘనంగా.!

15వ బెటాలియన్లో భారత రాజ్యాంగ దినోత్సవం ఘనంగా.!

సత్తుపల్లి, నవంబర్ 26 (తెలంగాణ ముచ్చట్లు):

భారత రాజ్యాంగ ఆమోదిత దినం సందర్భంగా 15వ బెటాలియన్ బి. గంగారం గ్రామంలో రాజ్యాంగ దినోత్సవాన్ని కమాండెంట్ యన్. పెదబాబు ఘనంగా నిర్వహించారు.

కార్యక్రమంలో, నవంబర్ 26ను గుర్తుచేసుకుని రాజ్యాంగ విలువలు, పౌర హక్కులు, బాధ్యతలు, కర్తవ్యాలపై సిబ్బందికి అవగాహన పెంపుతో దేశ భద్రత, శాంతి పరిరక్షణలో పోలీసు విభాగం పాత్ర ముఖ్యమని కమాండెంట్ చెప్పారు. ప్రతి సిబ్బంది రాజ్యాంగంలో పేర్కొన్న హక్కులు-కర్తవ్యాలను గౌరవిస్తూ సేవ చేయాలని ప్రతిజ్ఞ చేశారు.

ఈ కార్యక్రమంలో అడిషనల్ కమాండెంట్ అంజయ్య, మినిస్ట్రియల్ స్టాప్ ఆర్ ఐలు, అర్ ఎస్ ఐలు, బెటాలియన్ సిబ్బంది పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .