ఘనంగా బోనాల పండుగ

బోనం ఎత్తిన చిన్నారి

ఘనంగా బోనాల పండుగ

తరిగొప్పుల, తెలంగాణ ముచ్చట్లు:

మండలం లోని అబ్దుల్ నాగారం గ్రామంలో బోనాల పండుగ వేడుకలను గురువారం గ్రామస్థులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యువత, మహిళలు గ్రామంలో ఊరేగింపుగా బయలుదేరారు.మేళతాళాలు, డప్పు నృత్యాలు మధ్య మహిళలు పెద్ద ఎత్తున బోనాలతో గ్రామంలో తిరిగి అమ్మవార్లకు పూజలు నిర్వహించి, పిల్లాపాపలను చల్లగా చూడాలని పాడిపంటలు సమృద్ధిగా పండాలని, అమ్మవారికి, బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .