మద్యం సేవించి వాహనాలు నడిపితే చర్యలు తప్పవు. ఎస్సై రాజేష్.

మద్యం సేవించి వాహనాలు నడిపితే చర్యలు తప్పవు. ఎస్సై రాజేష్.

మెదక్ జిల్లా తెలంగాణ ముచ్చట్లు:

 మండల కేంద్రమైన టేక్మాల్ లో శనివారం పోలీసులు స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు ఎస్సై రాజేష్ ఆధ్వర్యంలో వాహనాలు తనిఖీ చేపట్టారు. ఈసందర్భంగా ఎస్సై రాజేష్ మాట్లాడుతూ. వాహనదారులు మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, మద్యం సేవించి వాహనాలు నడిపితే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హెల్మెట్ లేకుండా వాహనాన్ని నడిపితే చర్యలు తప్పవని అన్నారు. వాహనదారులు సరైనా నెంబర్ ప్లేట్, సరైనా ధ్రువపత్రాలు లేని పక్షంలో వాహనాలను సిజ్ చేస్తామని ఎస్సై తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎస్సై తుక్కయ్య, పోలీస్ సిబ్బంది ఉన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .