నిశ్చితార్థ వేడుకలో పాల్గొన్న డా. జిల్లెల ఆదిత్య రెడ్డి 

నిశ్చితార్థ వేడుకలో పాల్గొన్న డా. జిల్లెల ఆదిత్య రెడ్డి 

వనపర్తి,అక్టోబర్16(తెలంగాణ ముచ్చట్లు):

హైదరాబాద్‌ జిల్లెలగూడలోని మహీంద్రా ఎలైట్ ఫంక్షన్ హాల్‌లో గురువారం జె.వి. రమణ  కుమారుడి నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా హాజరైన ఏఐపీసీ హెల్త్‌కేర్ ప్రొఫెషనల్స్ నేషనల్ హెడ్ డా. జిల్లెల ఆదిత్య రెడ్డి వధూవరులకు ఆశీర్వచనాలు అందిస్తూ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
డా. ఆదిత్య రెడ్డి  మాట్లాడుతూ.. “వివాహ బంధం జీవితం లో అత్యంత పవిత్రమైన అనుబంధం. కొత్త జీవితానికి ఆరంభం అవుతున్న ఈ సందర్భంలో ఇద్దరికీ సుఖసంతోషాలతో నిండిన జీవితం కలగాలని ఆకాంక్షిస్తున్నాను” అని పేర్కొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .