ఆర్యవైశ్య సంఘం మండల అధ్యక్షుడిగా అంచూరి యుగేందర్ 

ఆర్యవైశ్య సంఘం మండల అధ్యక్షుడిగా అంచూరి యుగేందర్ 

జఫర్గడ్ ,తెలంగాణ ముచ్చట్లు   :మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్ష  పదవికి ఆదివారం స్థానిక వైశ్య సంఘం హాలులో జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు గంగిశెట్టి ప్రమోద్ కుమార్ ఆధ్వర్యంలో

 ఎన్నికలు నిర్వహించారు.మొత్తం 199ఓట్లు ఉండగా,
అధ్యక్ష పదవి కోసం  అంచూరి యుగంధర్ ,బజ్జూరి మణికాంత్ ఇరువురు పోటీపడడం జరిగింది.వీరిరువురు హోరా హోరీగా ప్రచారం సైతం చేసుకోవడం జరిగింది.ఉదయం 10 గంటలకు ప్రారంభమైనఎన్నికలు మధ్యాహ్ననం 2 గంటల వరకు కొనసాగిన ఈ ఎన్నికలలో మొత్తం .176 ఓట్లు పోలయ్యాయి. అంచూరి యుగంధర్ కు 89, బజ్జూరు మణికాంత్ కు 87 ఓట్లు పోలు అయినట్లు ఎన్నికల అధికారి మాధవిశెట్టి వరూధిని తెలిపారు. దీంతో రెండు ఓట్లతో అంచూరి యుగంధర్  గెలుపొందడం జరిగిందని వారు ప్రకటించారు.ఈ కార్యక్రమంలో ఎన్నికల అధికారులు  గన్ను నర్సింలు, బెజగం బిక్షపతి, గంగిశెట్టి అనూజ, జిల్లా యూత్ అద్యక్షులు గజ్జి సంతోష్ కుమార్ , గందే లిరిల్ కుమార్,గంద సోమన్న,శ్రవణ్ కుమార్,పడకంటి రవీందర్,,సరభు అంజనేయులు,మశెట్టి వేణుగోపాల్ తదతరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .