కుళ్ళిన కోడిగుడ్లను అందజేస్తున్న అంగన్వాడి కేంద్రం
Views: 35
On
జనగామ,తెలంగాణ ముచ్చట్లు:
పాలకుర్తి మండలం,తీగారం గ్రామ అంగన్వాడి కేంద్రంలో గర్భిణీ స్త్రీలకు ఇవ్వాల్సిన కోడిగుడ్లలో కుళ్ళిన కోడిగుడ్లు ఉండడంతో కంగు తిన్న గర్భిణీ స్త్రీలు.నాసిరకమైన కోడిగుడ్లను సప్లై చేస్తుండడంతో అంగన్వాడి కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్తులు,గర్భిణీ స్త్రీలు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments