మాజీ సర్పంచ్ రాములు జ్ఞాపకార్థం అన్నదానం

--- అన్నదానం నిర్వహించిన కుటుంబ సభ్యులు 

మాజీ సర్పంచ్ రాములు జ్ఞాపకార్థం అన్నదానం

వనపర్తి జిల్లా ప్రతినిధి తెలంగాణ ముచ్చట్లు:

మహబూబ్ నగర్ అడ్డకల్ మండలంలోని బలీదుపల్లి గ్రామం దేవాలయంలో మట్టి వినాయకుడి దగ్గర మాజీ సర్పంచ్ జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు లక్ష్మిదేవమ్మ,శ్రీధర్,బాలకృష్ణ,లు దేవాలయంలో అన్నప్రసాదం ఏర్పాటు చేయడం జరిగింది. దేవాలయంలోని అన్ని దేవుళ్ళకు అభిషేకాలు,పూజ కార్యక్రమాలు పురోహితులు సురేష్ అయ్యా చేతుల మీదగా చేయడం జరిగింది,ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు,మహిళలు,భజన పరులు,చిన్నారులు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయడం జరిగింది.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .