కుషాయిగూడ ఆర్టీసీ డిపోలో కార్గో పార్సిళ్ల వేలం

కుషాయిగూడ ఆర్టీసీ డిపోలో కార్గో పార్సిళ్ల వేలం

కుషాయిగూడ, జనవరి 06 (తెలంగాణ ముచ్చట్లు):

కుషాయిగూడ ఆర్టీసీ డిపోలో కార్గో ద్వారా పంపించి గడువు మించిపోయినప్పటికీ తీసుకెళ్లని పార్సిళ్లను వేలం వేయనున్నట్లు డిపో మేనేజర్ వేణుగోపాల్ తెలిపారు.ఈ నెల 9వ తేదీన మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కుషాయిగూడ ఆర్టీసీ డిపో గేటు ఆవరణలో ఈ వేలం కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు.ప్రజలు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వేలంలో పాల్గొని, గడువు మించిన కార్గో పార్సిళ్లను పొందవచ్చని డిపో మేనేజర్ సూచించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

పలు కుటుంబాలకు మాజీ ఎంపీ నామ పరామర్శ పలు కుటుంబాలకు మాజీ ఎంపీ నామ పరామర్శ
ఖమ్మం బ్యూరో, జనవరి 8(తెలంగాణ ముచ్చట్లు) బీఆర్ఎస్ మాజీ లోక్ సభాపక్ష నేత, ఖమ్మం మాజీ పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు గురువారం నాడు జిల్లాలో పర్యటించారు....
యాగంటి శ్రీనివాసరావు మృతి పట్ల మాజీ ఎంపీ నామ దిగ్భ్రాంతి
పొంగులేటి ఇంట ఆత్మీయ ‘మాధురి’యం..!
ఖమ్మంలో సిపిఐ మోటార్ సైకిల్ ర్యాలీ
రోడ్డు నిబంధనలు పాటిస్తే ప్రమాదాలు దూరం 
గ్రావెల్ తరలిస్తున్న రెండు టిప్పర్ల పట్టివేత 
వెల్టూర్‌ లో ఘనంగా ఎమ్మెల్యే మేఘా రెడ్డి జన్మదిన వేడుకలు