ఇంటింటికీ పొడి చెత్త,తడి చెత్త వ్యర్థాల పై అవగాహన స్పెషల్ ఆఫీసర్ ఆర్.పుష్పలత

ఇంటింటికీ పొడి చెత్త,తడి చెత్త వ్యర్థాల పై అవగాహన స్పెషల్ ఆఫీసర్ ఆర్.పుష్పలత

దమ్మాయిగూడ, తెలంగాణ ముచ్చట్లు:

మేడ్చల్ నియోజకవర్గం దమ్మాయిగూడ మున్సిపాలిటీ లో వంద రోజుల కార్యాచరణ ప్రణాళిక లో భాగంగా స్పెషల్ ఆఫీసర్ ఆర్.పుష్పలత,దమ్మాయిగూడ మున్సిపల్ కమిషనర్ వెంకట్ రెడ్డి ఆదేశాల మేరకు గురువారం దమ్మాయిగూడ మున్సిపల్ పరిధిలోని ఆర్ జి కె కాలనీ లోని డబుల్ బెడ్ రూమ్ ఫేస్ 1లో డెంగ్యూ,మలేరియా సీజనల్ వ్యాధులు రాకుండా అవగాహన,
ఇంటింటికీ పొడి చెత్త,తడి చెత్త వ్యర్థాల వేరు చేయడం పై అవగాహన గృహ కంపోస్టింగ్ అవగాహన - గృహ స్థాయిలో సేంద్రీయ వ్యర్థాలను కంపోస్టింగ్ చేయడం ప్రోత్సహించడం.సింగిల్-యూజ్ ప్లాస్టిక్ అవగాహన - సింగిల్-యూజ్ ప్లాస్టిక్‌లను నివారించడంపై అవగాహన మైక్ తో ర్యాలి ప్రచారాల ను నిర్వహించారు.ఆర్ జి కె కాలనీ లో డబుల్ బెడ్ రూమ్ ఫేస్ 1లో 20120 పూల మొక్కలు మరియు పండ్ల మొక్కలు పంపిణీ చేశారు.రోడ్డుకు ఇరుపక్కల ఉన్న చెత్తను తొలగించడంతో పాటు పొదలను తొలగించారు.నాలాల పూడికను తీయడం, భూగర్భ మురుగు కాలువలను శుభ్రపరచడం చేపట్టారు.రోజువారీ కార్యాచరణలో వాణిజ్య లైసెన్సుల పరిశీలన చేపట్టారు.భూవన్ యాప్ ద్వారా ఆస్తుల సర్వేతో పాటు వివిధ అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది.WhatsApp Image 2025-08-07 at 9.00.34 PM ఈ కార్యక్రమంలోవార్డు ఆఫీసర్స్,కార్యాలయ సిబ్బంది,మహిళలు,మున్సిపల్ సిబ్బంది,కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు
.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .