ఖమ్మంలో అయ్యప్ప స్వామి మహా పడిపూజ 

ఖమ్మంలో అయ్యప్ప స్వామి మహా పడిపూజ 

ఖమ్మం బ్యూరో, అక్టోబర్ 5, తెలంగాణ ముచ్చట్లు:

 నగరంలోని సారథి నగర్ లో హరిహరపుత్ర అయ్యప్ప స్వామి మహా పడిపూజ వైభవంగా జరిగింది.  ఆదివారం చెరుకూరి శ్రీకృష్ణ నివాసంలో కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో అయ్యప్ప మహపడిపూజమహోత్సవం ఘనంగా నిర్వహించారు.WhatsApp Image 2025-10-05 at 8.57.51 PM ఈ మహపడిపూజ మహోత్స వానికి పెద్దఎత్తున అయ్యప్ప స్వాములు, భక్తులు పాల్గొని అయ్యప్ప నామస్మర ణం, భజన పాటలు, భక్తి గీతాలను ఆలపించారు. అయ్యప్ప స్వామికి పంచామృతాలతో అభిషేకం చేశారు.  అనంతరం స్వాములకు చెరుకూరి శ్రీకృష్ణ  కుటుంబ సభ్యులు ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో పసుమర్తి రంగారావు, అర్వపల్లి అశోక్, కొమ్మరాజు పవన్ ,రాయపూడి రాజు, జి ఎల్ ఎన్ మూర్తి , ఎం. రంగారావు, చెరుకు లక్ష్మయ్య, గొలుసుల తిరుమలరావు గురు స్వాములు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .