ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్‌ ప్రొఫెసర్ కాసింను కలిసిన బైరపాక ప్రభాకర్ 

ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్‌ ప్రొఫెసర్ కాసింను కలిసిన బైరపాక ప్రభాకర్ 

 హైదరాబాద్,తెలంగాణ ముచ్చట్లు: 

ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్‌గా ప్రొఫెసర్ కాసిం ఇటీవల బాధ్యతలు స్వీకరించగా శుక్రవారం తెలంగాణ తెలుగుదేశం పార్టీ వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ హాడ్ హాక్ సభ్యులు, స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ నాయకులు బైరపాక ప్రభాకర్ ప్రొఫెసర్ కాసిం‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.విద్యా రంగ అభివృద్ధికి కృషి చేయడంలో ప్రొఫెసర్ కాసిం విశేష పాత్ర పోషిస్తారన్న నమ్మకాన్ని ప్రభాకర్  వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా విద్యావేత్తలు, యూనివర్సిటీ సిబ్బంది పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .