బలీదు పల్లి గణనాథుని శోభాయాత్ర
Views: 28
On
వనపర్తి జిల్లా ప్రతి తెలంగాణ ముచ్చట్లు:
వనపర్తి నియోజకవర్గంలోని బలీదు పల్లి గ్రామంలోని ఎస్సీ కాలనీలోని గణనాథుని శోభాయాత్ర గురువారం అంగరంగ వైభవంగా జరిగింది. యువతి, యువకుల నృత్యాలతో , బ్యాండ్ మేళాలు ,డప్పు చప్పుల్ల సందడి మధ్య ఊరేగింపు గా గణనాధుని శోభయాత్ర కొనసాగింది. శోభయాత్ర సమయంలో ఆ ప్రాంతమంతా సందడిగా డిజె సాంగులతో, గణపతి బాప్ప నినాదాలతో మార్మోగింది. గణనాథుడీ విగ్రహం వివిధ రూపాల్లో మండపాలలో కొలువుదిరి భక్తులకు దర్శనమిచ్చిన కొండంత దేవుడు మళ్లీ వస్తానంటూ తీసుకున్నాడు. తొమ్మిది రోజులు ప్రతి గరిక పూజలు అందుకొని... పండ్లు పాయసం, ఉండ్రాళ్ళు ఆరగించిన బొజ్జ గణపయ్య గంగమ్మ తల్లి ఒడికి చేరింది. బలిదూ పల్లి ఎస్సీ కాలనీ వినాయక విగ్రహం నిమజ్జనం ముగిసింది.. శోభయాత్రలో మహిళలూ ,యువకులు, పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments