న్యూరో (బ్రెయిన్)సమస్యతో బాధపడుతున్న  తార్య ని పరామర్శించిన బంజారా నాయకులు 

న్యూరో (బ్రెయిన్)సమస్యతో బాధపడుతున్న  తార్య ని పరామర్శించిన బంజారా నాయకులు 

భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో, తెలంగాణ ముచ్చట్లు..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విజిలెన్స్ కమిటీ మెంబర్ లకావత్ వెంకటేశ్వర్లు వారి తండ్రి  బూర్గంపాడు మండలం అంజనాపురం గ్రామంలో న్యూరో (బ్రెయిన్) సమస్యతో గత కొన్ని రోజుల నుండి బాధపడుతూ బెడ్ సిక్ లో ఉన్న లకావత్ తార్య ని బుధవారం  భద్రాద్రి బంజారా సేవా సంఘం నాయకులు  పరామర్శించినారు ఈ సందర్భంగా వారి కుటుంబానికి మనోధైర్యాన్ని కలిపించి ఈ కుటుంబానికి అండగా నిలబడతామని భరోసా కల్పించినారు ఈ  పరామర్శించిన వారిలో బాదావత్ గోవిందు టీఎస్ టి డబ్ల్యూ టి యు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ భనోత్ కృష్ణ గురుకులం సెల్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాదావత్ బన్సీలాల్ రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య తారాచంద్ ఎన్ సి సి ఆఫీసర్  తదితరులు పాల్గొన్నారు

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .