ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డికి బన్నాల ప్రవీణ్ విజయదశమి శుభాకాంక్షలు

ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డికి బన్నాల ప్రవీణ్ విజయదశమి శుభాకాంక్షలు

చిల్కానగర్, అక్టోబర్ 3 (తెలంగాణ ముచ్చట్లు):

విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకొని బీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు బన్నాల ప్రవీణ్ ముదిరాజ్, ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డిని వారి క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలుసుకొని శాలువాతో సత్కరించారు. అనంతరం దసరా శుభాకాంక్షలు తెలుపుతూ వారి ఆశీస్సులు తీసుకున్నారు.ఈ సందర్భంగా బన్నాల ప్రవీణ్ మాట్లాడుతూ – “కనకదుర్గ అమ్మవారి కటాక్షంతో ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి గారు ఎల్లప్పుడూ ప్రజలతో మమేకమై, ధైర్యంగా, శక్తివంతంగా సేవ చేస్తూ ముందుకు సాగాలని మనసారా కోరుకుంటున్నాను. వారి కోరికలన్నీ అమ్మవారు నెరవేర్చాలని ప్రార్థిస్తున్నాను” అని అన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .