పీచరలో అంగరంగ వైభవంగా సద్దుల బతుకమ్మ 

పీచరలో అంగరంగ వైభవంగా సద్దుల బతుకమ్మ 

వేలేరు, సెప్టెంబర్ 29 (తెలంగాణ ముచ్చట్లు):


WhatsApp Image 2025-09-29 at 9.39.51 PMవేలేరు మండలంలోని పీచర గ్రామంలో సద్దుల బతుకమ్మ పండుగఘనంగా జరిగింది. తీరొక్కా పూలతో అలంకరించిన బతుకమ్మలను ఆడబిడ్డలు ఆటపాటలతో, కోలాటాలతో ఆరాధించారు. సాంప్రదాయ వాతావరణంలో పల్లెలో ఉత్సవం కేరింతలు కొట్టింది.సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించే ఈ వేడుకలో చిన్నారులు, యువత, పెద్దలు, వృద్ధులు భారీసంఖ్యలో పాల్గొని పండగ వైభవాన్ని మరింతగా పెంచారు. పల్లె వాతావరణం బతుకమ్మ కీర్తనలతో మార్మోగింది.ఈ కార్యక్రమంలో పెద్దఎత్తున గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .