భద్రాచలం ట్రైబల్ వెల్ఫేర్    ఈ ఈ గా వై చంద్రశేఖర్ 

భద్రాచలం ట్రైబల్ వెల్ఫేర్    ఈ ఈ గా వై చంద్రశేఖర్ 

భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో, తెలంగాణ ముచ్చట్లు :

 భద్రాచలం ఐ టి డి ఏ ఇంజనీరింగ్ విభాగంలో ఈఈ ట్రైబల్ వెల్ఫేర్ గా వై. చంద్రశేఖర్ బాధ్యతలు స్వీకరించారు. చీఫ్ ఇంజనీర్ కార్యాలయము హైదరాబాదులో డి ఈ గా విధులు నిర్వహిస్తూ చీఫ్ ఇంజనీర్ హైదరాబాద్ వారి అను ఉత్తర్వుల అనుసరించి, భద్రాచలం ఐటీడీఏ ఈ ఈ ట్రైబల్ వెల్ఫేర్ గా బాధ్యతలు తీసుకోవడం జరిగిందని ఆయన తెలిపారు 1984 సంవత్సరంలో డివిజన్ ఇంజనీరింగ్ కార్యాలయము పాల్వంచలో పర్యవేక్షకుడిగా ఉద్యోగంలో చేరానని, 1989 లో  పదోన్నతి పొంది ఉట్నూర్ ఐటీడీఏ కార్యాలయంలో పనిచేశానని, 1991 సంవత్సరం నుండి 2009 వరకు వరంగల్, భద్రాచలం, ఏటూరు నాగారం డివిజన్లో పనిచేసి 2014 సంవత్సరంలో పదోన్నతి పై హైదరాబాద్ చీఫ్ ఇంజనీర్ కార్యాలయములో పనిచేస్తూ జనవరి 2025 లో భద్రాచలంలోని ఐటిడిఏ కార్యాలయానికి ఈ ఈ ట్రైబల్ వెల్ఫేర్ గా విధులలో చేరడం జరిగిందని అన్నారు. ఈ ఈ ట్రైబల్ వెల్ఫేర్ గా వీధులలో చేరిన వై చంద్రశేఖర్ ను కార్యాలయం సిబ్బంది అభినందనలు తెలిపారు. నా యొక్క విధి నిర్వహణను బాధ్యతగా గిరిజనుల సంక్షేమం కోసం  శాయశక్తుల కృషి చేస్తానని, అందుకు ఇంజనీరింగ్ విభాగం డీఈలు, ఏ ఈ లు ,సిబ్బంది తనకు సహకరించలని ఆయన తెలుపుతూ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ఆయన అన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .