నూతనంగా మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం
Views: 20
On
ఖమ్మం బ్యూరో చీఫ్, తెలంగాణ ముచ్చట్లు:
మధిర నియోజకవర్గంలో మధిర ముద్దుబిడ్డ ప్రజల మనిషి మల్లు భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో గురువారం మన నేరడ గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు నిర్మాణానికి శంకుస్థాపన చేయడమైనది. చింతకాని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అంబటి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నేరడ గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు మంజూరైన గ్రహాలకు ముగ్గులు వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో చింతకాని మండల సీనియర్ నాయకులు షేక్ అఫ్జల్ ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు వనం చిన్నప్ప షేక్ సుభాని గ్రామ కాంగ్రెస్ నాయకులు జి ముత్తయ్య గ్రామ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు షేక్ యాకుబ్ పాషా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మాజీ సర్పంచ్ గొర్రెముచ్చు ఈశ్వరమ్మ గ్రామపంచాయతీ కార్యదర్శి బంధం అర్జున్ జి నాగభూషణం పులిపాటి నాగరాజు తదితరులు పాల్గొన్నారు
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments