మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ షో రూమ్ లో రక్తదాన శిబిరం
--అత్యవసర సమయాల్లో రక్తదానం ఎంతో విలువైనది ---డాక్టర్ కూరపాటి ప్రదీప్ కుమార్
Views: 3
On
ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ ముచ్చట్లు :
మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్, ఖమ్మం, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహించగా, మలబార్ గోల్డ్ డైమండ్ సిబ్బంది శిబిరంలో రక్తదానం చేశారు. ఈ కార్యక్రమానికి డాక్టర్ కూరపాటి ప్రదీప్ , డాక్టర్ చంద్రశేఖర్ , చైర్మన్ డాక్టర్ చంద్రమోహన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అత్యవసర సమయాలలో ప్రాణాలు కాపాడేందుకు రక్తం చాలా అవసరమని రక్తదానం చేయడం ద్వారా ఎంతోమంది ప్రాణాలను కాపాడవచ్చునని తెలిపారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments