వెంకటాపురం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

వెంకటాపురం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

తెలంగాణ ముచ్చట్లు, (నూగురు)వెంకటాపురం:

ములుగు జిల్లా మండల కేంద్రంలోని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ ఆవరణలో పోలీస్ అమరవీరుల సంస్కరణ మహోత్సవాలసందర్భంగా వెంకటాపురం పోలీస్ సర్కిల్  ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. వెంకటాపురం వాజేడు మండలాలకు చెందిన యువత అధిక సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు ఈ కార్యక్రమంలో వెంకటాపురం సిఐ బండారి కుమార్ వాజేడు ఎస్సై హరీష్ పోలీస్ మరియు సిఆర్పిఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు.

WhatsApp Image 2024-10-24 at 9.41.13 PM

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .