దశదిన కర్మల్లో పాల్గొన్న బిఆర్ఎస్ నాయకుడు సోయం వీరభద్రం.
Views: 29
On
దమ్మపేట, అక్టోబర్ 16 (తెలంగాణ ముచ్చట్లు):
అశ్వరావుపేట నియోజకవర్గానికి చెందిన బిఆర్ఎస్ నాయకుడు సోయం వీరభద్రం గురువారం దమ్మపేట మండలం మల్కారం గ్రామంలో నిర్వహించిన నల్లపు సుబ్బారావు దశదిన కర్మకు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన సుబ్బారావు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళి అర్పించారు.
కార్యక్రమంలో దమ్మపేట మండల బిఆర్ఎస్ అధ్యక్షుడు దొడ్డా రమేష్, పార్టీ సీనియర్ నాయకులు గాజుబోయిన ఏసుబాబు, కోర్సా వెంకటేష్, నల్లపు నాగేంద్రరావు, తిరువీధుల ధన్‌రాజ్ తదితరులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments