నాగారం మున్సిపాలిటీలో చాకలి ఐలమ్మ జయంతి

నాగారం మున్సిపాలిటీలో చాకలి ఐలమ్మ జయంతి

నాగారం, సెప్టెంబర్ 26 (తెలంగాణ ముచ్చట్లు): 

చాకలి ఐలమ్మ జయంతిని పురస్కరించుకొని నాగారం మున్సిపాలిటీలో ఘనంగా వేడుకలు నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమాన్ని మున్సిపల్ కమిషనర్ ఎస్. భాస్కర్ రెడ్డి నేతృత్వంలో నిర్వహించారు.
జయంతి సందర్భంగా ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు అర్పించి, ఆమె సేవలను స్మరించుకున్నారు. మున్సిపల్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సంతోష్ కుమార్, మేనేజర్ సురేష్ రెడ్డి, రెవెన్యూ అధికారి నాగేశ్వరరావు, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ బి. శ్రావణ్ కుమార్, సానిటరీ ఇన్‌స్పెక్టర్లు ప్రదీప్, ఎ. బాబు, వార్డు ఆఫీసర్లు, బిల్ కలెక్టర్లు మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొని ఐలమ్మ సేవలను కొనియాడారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .