ప్రేమ పేరుతో మైనర్ బాలికను  మోసం – వ్యక్తి పై కేసు నమోదు

పెద్దమందడి ఎస్సై జలంధర్ రెడ్డి 

ప్రేమ పేరుతో మైనర్ బాలికను  మోసం – వ్యక్తి పై కేసు నమోదు

పెద్దమందడి,ఏప్రిల్01( తెలంగాణ ముచ్చట్లు):

పెద్దమందడి మండలానికి చెందిన ఒక మైనర్ బాలికపై, మంగంపల్లి తండా నివాసి నున్సావత్ అనిల్ ప్రేమ పేరుతో వెంటపడుతూ మాయమాటలు చెప్పి ఆమెను శారీరకంగా వాడుకొని మోసినట్లు ఫిర్యాదు అందినట్లు ఎస్సై జలంధర్ రెడ్డి తెలిపారు. ఫిర్యాదులో, నిందితుడు బాలికను మానసికంగా భ్రమలో పడేలా చేసి, వాస్తవ పరిస్థితులను దాచుతూ మోసగట్టినట్టు ఫిర్యాదురాలు ఫిర్యాదు మేరకు  పెదమందడి ఎస్సై జలంధర్ రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.పోలీసులు బాలిక కుటుంబ సభ్యుల నుండి పూర్తి వివరాలు సేకరిస్తూ, నిందితుడిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్సై జలంధర్ రెడ్డి తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .