పట్టణ కాంగ్రెస్ పార్టీ మీడియా & కమ్యూనికేషన్ కన్వీనర్‌గా చిప్పకుర్తి శశిధర్ నియామకం.

పట్టణ కాంగ్రెస్ పార్టీ మీడియా & కమ్యూనికేషన్ కన్వీనర్‌గా చిప్పకుర్తి శశిధర్ నియామకం.

మంచిర్యాల,మే20(తెలంగాణ ముచ్చట్లు)

మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణ కాంగ్రెస్ పార్టీ మీడియా & కమ్యూనికేషన్ కన్వీనర్‌గా చిప్పకుర్తి శశిధర్ నియమితులయ్యారు, ఈ సందర్భంగా చిప్పకుర్తి  శశిధర్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి బాధ్యత అప్పగించిన రాష్ట్ర మంత్రివర్యులు గడ్డం వివేక్ వెంకటస్వామి , ఎంపీ గడ్డం వంశీకృష్ణ , జిల్లా, పట్టణ కాంగ్రెస్ కమిటీకి కృతజ్ఞతలు తెలిపారు, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు నిరంతరం శ్రమిస్తానని అన్నారు, అలాగే ప్రతిపక్ష పార్టీల తప్పుడు ఆరోపణలను ప్రజల ముందుంచి ఎండగడుతూ, పార్టీ నాయకత్వాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ముందుకు సాగుతానని తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .