మల్లు భట్టి విక్రమార్క చొరవతో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ పంపిణి 

మల్లు భట్టి విక్రమార్క చొరవతో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ పంపిణి 

ఖమ్మం బ్యూరో, సెప్టెంబర్ 28,తెలంగాణ ముచ్చట్లు;

చింతకాని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అంబటి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో నేరడ గ్రామానికి చెందిన తవటపు సాయి 60 వేల రూపాయలు చెక్కు  అందించడం జరిగింది . ఈ కార్యక్రమానికి సీనియర్ నాయకులు షేక్ అఫ్జల్  మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు వనం చిన్నప్ప గ్రామ కాంగ్రెస్ నాయకులు షేక్ సుభాని మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ యుసుబ్ మియా బీసీ సెల్ అధ్యక్షులు పుల్లిపాటి ఎర్రబాబు యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు షేక్ యాకుబ్ పాషా బూత్ కన్వీనర్ షేక్ షర్ఫుద్దీన్ గ్రామ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు జి ముత్తయ్య షేక్ బాబా తవటపు బచ్చయ్య పులిపాటి రవి షేక్ మదర్ ఉమేష్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .