భూముల సర్వే పై కలెక్టర్ సమీక్ష

భూముల సర్వే పై కలెక్టర్ సమీక్ష

 హనుమకొండ,తెలంగాణ ముచ్చట్లు: 

హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలంలోని ఇనుపరాతి గుట్ట పరిధిలో  ఫారెస్ట్, పట్టా భూముల సర్వే ఫై వివిధ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ పి ప్రావిణ్య గురువారం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. 

 ఆయా గ్రామాల పరిధిలో  ఉన్న ఫారెస్ట్, పట్టాదారు భూముల సర్వే ఎంతవరకు వచ్చిందనే వివరాలను  సర్వే, ఫారెస్ట్, రెవెన్యూ అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. సర్వేను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి, డీఎఫ్ఓ లావణ్య, హనుమకొండ ఆర్డిఓ రాథోడ్ రమేష్, కుడా పివో అజిత్ రెడ్డి, ఫారెస్ట్, సర్వే, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .