కరివేద అప్పారావు మృతి పట్ల మాజీ ఎంపీ నామ సంతాపం

కరివేద వెంకటేశ్వరరావు(కెవి) కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ ఎంపీ నామ

కరివేద అప్పారావు మృతి పట్ల మాజీ ఎంపీ నామ సంతాపం

ఖమ్మం బ్యూరో,తెలంగాణ ముచ్చట్లు:

మధిర పట్టణ ప్రముఖులు, సుశీల విద్యా సంస్థల అధినేత, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కరివేద వెంకటేశ్వరరావు మరియు ఎర్రుపాలెం మండల మాజీ ఎంపీపీ చావా అరుణ తండ్రి కరివేద అప్పారావు మృతి పట్ల బీఆర్ఎస్ పార్టీ మాజీ లోక్ సభాపక్ష నేత, ఖమ్మం మాజీ పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు సంతాపం తెలిపారు. కరివేద వెంకటేశ్వరరావు(కెవి) తో ఫోన్లో మాట్లాడిన నామ నాగేశ్వరరావు వివరాలు అడిగి తెలుసుకొని వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అప్పారావు ఆత్మకి శాంతి కలగాలని కోరుతూ వారి కుటుంబ సభ్యులకు నామ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .