జనవరి 11 నుంచి 17 వరకు టి.సి.సి. పరీక్షల నిర్వహణ...... 

జిల్లా విద్యాశాఖ అధికారి సోమశేఖర శర్మ

ఖమ్మం బ్యూరో, తెలంగాణ ముచ్చట్లు:

జనవరి 11 నుంచి 17 వరకు డ్రాయింగ్, టైలరింగ్, ఎంబ్రాయిడరీ లోయర్, హయ్యర్ (టి.సి.సి.) కేటగిరీలలో పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని జిల్లా విద్యాశాఖ అధికారి సోమశేఖర శర్మ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 
పరీక్ష హాల్ టికెట్స్ పరీక్షకు కొద్దిరోజుల ముందు నుంచి వెబ్సైట్ నుంచి పొందాలని, అభ్యర్థులు తమ హాల్ టికెట్, పరీక్షల ఇతర వివరాలకు వెబ్ సైట్ www.bse.telangana.gov.in ను చూడాలని జిల్లా విద్యాశాఖ అధికారి  
ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .