దేవరకద్ర ఎమ్మెల్యే తండ్రి కృష్ణారెడ్డికి ఘన నివాళులు

అడ్డాకుల మండల కాంగ్రెస్ నాయకులు

దేవరకద్ర ఎమ్మెల్యే తండ్రి కృష్ణారెడ్డికి ఘన నివాళులు

దేవరకద్ర,ఆగస్టు24(తెలంగాణ ముచ్చట్లు):

దేవరకద్ర శాసనసభ్యులు మధుసూదన్‌రెడ్డి తండ్రి కృష్ణారెడ్డి ప్రథమ వర్ధంతి సందర్భంగా చిన్న చింతకుంట మండలం దమగ్నాపూర్ గ్రామంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అడ్డాకుల మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొని కృష్ణారెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో అడ్డాకుల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తోట శ్రీహరి, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గంగుల విజయమోహన్‌రెడ్డి, మాజీ ఎంపిటిసి భీమన్న యాదవ్, సీనియర్ నాయకులు వేగనాథ్, దిలీప్, రాములు, బుచ్చన్న, చెన్నకేశవ, తిరుపతి యాదవ్, ఖలీల్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .