నూతన వధూవరులను ఆశీర్వదించిన ధర్మ సమాజ్ పార్టీ ఉపాధ్యక్షులు
Views: 15
On
వనపర్తి, తెలంగాణ ముచ్చట్లు:
వనపర్తి జిల్లా కొత్తకోట మండలం,పాలెం గ్రామానికి చెందిన మందడి అనంతమ్మ, వెంకటయ్య గారి కుమారుడి మందడి రూపేందర్, లావణ్య వివాహానికి వనపర్తి జిల్లా ధర్మ సమాజ పార్టీ ఉపాధ్యక్షులు నత్తి సుధాకర్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఆదివారం కొత్తకోట రామకృష్ణారెడ్డి ఫంక్షన్ హాల్ లో జరిగిన ఈ వివాహ వేడుకకు ఆయనతోపాటు పెద్దమందడి మండల అధ్యక్షులు రామగళ్ల ఈశ్వర్ మహారాజ్, జగత్ పల్లి గ్రామ శ్రీనివాసులు మహారాజ్ పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించడం జరిగింది.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments