పీచర గ్రామ పంచాయతీ సిబ్బందికి యూనిఫాంల పంపిణీ.

పీచర గ్రామ పంచాయతీ సిబ్బందికి యూనిఫాంల పంపిణీ.

వేలేరు, మే 18 (తెలంగాణ ముచ్చట్లు):

వేలేరు మండలం పీచర గ్రామ పంచాయతీ సిబ్బందికి సోమవారం రోజున యూనిఫాంలను గ్రామ సర్పంచ్ మరిజే అనిత నరసింహారావు అందజేశారు. గ్రామంలో పరిశుభ్రత, అభివృద్ధి కార్యక్రమాల్లో సిబ్బంది కీలక పాత్ర పోషిస్తున్నారని ఆమె తెలిపారు. సిబ్బంది క్రమశిక్షణతో విధులు నిర్వహించి పీచర గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు.ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి తోట అనిల్, ఉప సర్పంచ్ గుడికందుల ప్రశాంత్,  వార్డు సభ్యులు కొలిపాక వెంకటేష్, జగన్, ఉప్పల శ్రీధర్ రెడ్డి, పురామణి కవిత, గుడికందుల రాకేష్, రామంచ ప్రశాంత్ మరియు గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .