కీర్యా తాండ పోచమ్మ పండుగలో పాల్గొన్న డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి 

కీర్యా తాండ పోచమ్మ పండుగలో పాల్గొన్న డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి 

వనపర్తి,అక్టోబర్03(తెలంగాణ ముచ్చట్లు):

వనపర్తి మండలం అప్పాయి పల్లె కీర్యా తాండలో నిర్వహించిన పోచమ్మ పండుగ ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి పాల్గొని శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు.బాధ్య నాయక్  ఆహ్వానం మేరకు హాజరైన డాక్టర్ చిన్నారెడ్డి, తాండ రైతన్నలకు పసిడి సిరులు పండాలని, ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలని దేవీదేవతలను ప్రార్థించారు.ఈ కార్యక్రమంలో పెద్దమందడి మండల కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ గట్టు రాజు, నందిమల్ల రాము, భాస్కర్తో పాటు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .