చిన్నారిని ఆశీర్వదించిన డాక్టర్ జిల్లెల ఆదిత్య రెడ్డి

చిన్నారిని ఆశీర్వదించిన డాక్టర్ జిల్లెల ఆదిత్య రెడ్డి

వనపర్తి,డిసెంబర్20(తెలంగాణ ముచ్చట్లు):

హైదరాబాద్ కర్మన్‌ఘాట్‌లో ఐవైసీ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు పసుపులేటి సాయి నికేష్ కుమారుడు మాస్టర్ రుద్రాంశ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ఏఐపిసి అధ్యక్షులు డాక్టర్ జిల్లెల ఆదిత్య రెడ్డి  ముఖ్య అతిథిగా హాజరై, చిన్నారిని ఆశీర్వదించారు.
ఈ సందర్భంగా డాక్టర్ ఆదిత్య రెడ్డి గారు చిన్నారి ఆయురారోగ్యాలతో, భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, మిత్రులు, పార్టీ నాయకులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .