జిల్లా సహకార కేంద్ర బ్యాంకు చైర్మన్ ను కలిసిన డి ఎస్ మహేష్
Views: 13
On
వనపర్తి జిల్లా ప్రతినిధి తెలంగాణ ముచ్చట్లు:
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ చైర్మన్ గా కొల్లాపూర్ నియోజక వర్గం పానుగల్ మండలం కేతేపల్లి గ్రామానికి చెందిన మామిళ్ళపల్లి విష్ణువర్ధన్ రెడ్డి శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. డిసిసిబి చైర్మన్ గా ఎన్నికై ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డి ఎస్ మహేష్ గారు మామిళ్ల విష్ణువర్ధన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువతో సన్మానించారు. మామిళ్ళ విష్ణువర్ధన్ రెడ్డి కి డిఎస్ మహేష్ శుభాకాంక్షలు తెలియజేశారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments