ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతమ్ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన డిఎస్ మహేష్

ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతమ్ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన డిఎస్ మహేష్

వనపర్తి, తెలంగాణ ముచ్చట్లు:

 పెద్దమందడి మండలం వెల్టూరు గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు   డి ఎస్ మహేష్ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతమ్ ను మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. బుధవారం హైదరాబాదులోని ఎస్సీ కార్పొరేషన్ చాంబర్లో చైర్మన్ ప్రీతం ను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.అనంతరం ఎస్సీ కార్పొరేషన్ రుణాలకు సంబంధించి వెల్టూర్ గ్రామానికి 60 యూనిట్లు మంజూరు చేయాలని వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా డిఎస్ మహేష్ మాట్లాడుతూ... ఎస్సీ కార్పొరేషన్ ఏర్పాటై 50 ఏళ్లు పూర్తి చేసుకుని లక్షల మంది జీవితాల్లో వెలుగులు నింపిందని, దళితుల ఆర్థిక, అభివృద్ధి , స్వయం ఉపాధికి ఎస్సీ కార్పొరేషన్ కృషి చేసిందని అన్నారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా వెల్టూరు గ్రామానికి 60 యూనిట్లు మంజూరు చేస్తే దళితుల ఆర్థిక అభివృద్ధికి దోహదపడుతుందని, వినతి పత్రం అందజేయడం జరిగిందని డిఎస్ మహేష్ తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .