చదువుతోనే సమాజంలో గౌరవం, స్థానం కలుగుతుంది
-అదనపు కలెక్టర్ డి. మధుసూదన్ నాయక్
Views: 8
On
ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ ముచ్చట్లు
చదువుతోనే సమాజంలో గౌరవం, స్థానం కలుగుతుందని అదనపు కలెక్టర్ డి. మధుసూదన్ నాయక్ తెలిపారు. సోమవారం అదనపు కలెక్టర్, స్థానిక టేకులపల్లి లోని ప్రభుత్వ గురుకుల బాలికల పాఠశాల సందర్శించి, విద్యార్థినులకు కల్పిస్తున్న వసతులను అడిగి తెలుసుకున్నారు. మెనూ గురించి అడిగి తెలుసుకున్నారు. గురుకులంలో గదులు పరిశీలించారు. ఎన్ని టాయిలెట్ బ్లాకులు ఉన్నవి అడిగి తెలుసుకున్నారు. స్టోర్ రూమ్ పరిశీలించి, వంట సామాగ్రి, కూరగాయలను తనిఖీ చేశారు. తాజా సరుకులు, కూరగాయలు వాడాలని అదనపు కలెక్టర్ అన్నారు. పరిశుభ్రతను పాటించాలని, ఆవరణలో నీరు నిల్వ కుండా చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments