వైరాలో జాతీయ జెండాను ఎగరవేసిన విద్యుత్ ఏడిఈ కిరణ్ కుమార్..
Views: 13
On
ఖమ్మం బ్యూరో చీఫ్, తెలంగాణ ముచ్చట్లు:
79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా వైరా విద్యుత్ సబ్స్టేషన్ పరిధిలో విద్యుత్ శాఖ ఏడిఈ కిరణ్ కుమార్ శుక్రవారం జాతీయ జెండాను ఎగరవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతోమంది మహనీయుల త్యాగపాలమే దేశానికి స్వాతంత్రం వచ్చిందని గుర్తు చేశారు. ప్రతి ఒక్కరూ మహనీయుల అడుగుజాడల్లో నడవాలని కోరారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ అధికారి సుందర్ కుమార్, వెంకట సాయి, లైన్మెన్ శ్రీనివాసరావు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments