వెల్టూర్ చెరువు నిండడంతో రైతుల ఆనందం 

వెల్టూర్ చెరువు నిండడంతో రైతుల ఆనందం 

వనపర్తి, ఆగస్టు18 (తెలంగాణ ముచ్చట్లు):

భారీ వర్షాలకు పెద్దమందడి మండలం వెల్టూరు చెరువు పూర్తిస్థాయిలో నిండి అలుగు  పారుతుండడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సోమవారం ఉదయం చెరువు నిండి అలుగు పారుతుండడంతో ఉప్పరి రామచంద్రయ్య అనే రైతు చెరువు సందర్శించి... ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతు రామచంద్రయ్య మాట్లాడుతూ... రైతులు వెంటనే వ్యవసాయ పనుల ప్రారంభించి.. గత ఏడాది కంటే అధికంగా వరి పంటలు పండించాలని అన్నారు. యాసంగి పంటకు సరిపడే సాగునీరు పుష్కలంగా ఉన్నదని, రైతులు కాలువల పూడికతీతలు ప్రారంభించుకోవాలని అన్నారు. గ్రామంలో ఉన్న చెరువు పూర్తిస్థాయిలో నిండడంతో రామచంద్రయ్య  తెలంగాణ ముచ్చట్ల దినపత్రికతో ముచ్చటిస్తూ తన ఆనందాన్ని పంచుకున్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .