బాధిత కుటుంబాలను పరామర్శించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి
Views: 5
On
జనగామ,తెలంగాణ ముచ్చట్లు:
పాలకుర్తి మండలంలోని కొండాపూరం,పూసల తండా,బొమ్మెర,వల్మిడి,మంచుప్పుల,తీగారం,మైలారం గ్రామాలలో అనారోగ్య సమస్యలతో బాధపడుతూ హాస్పిటల్ లో చికిత్స పొంది ఇంటికి వచ్చిన వారి ఇంటికి అలాగే మృతి చెందిన కుటుంబాల ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరమర్శించి,ధైర్యంగా ఉండండి అన్ని విధాలా అండగా ఉంటానని రాష్ట్ర మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు భరోసా కల్పించారు. వారి వెంట మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పసునూరి నవీన్ కుమార్,మండల నాయకులు,గ్రామ నాయకులు,యువజన నాయకులు,సోషల్ మీడియా నాయకులు,తదితరులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments