మండలంలో ఆత్మీయ పలకరింపు పర్యటన చేసిన మాజీ ఎమ్మెల్యే సండ్ర
Views: 27
On
సత్తుపల్లి, ఆర్ సి, తెలంగాణ ముచ్చట్లు:
ఖమ్మంజిల్లా వేంసూరు మండల పరిధిలోని అడసర్లపాడు,కుంచపర్తి గ్రామాలలో సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మంగళవారం ఆత్మీయ పలకరింపు పర్యటన చేశారు.రావి జయకృష్ణ సోదరుడు రావి వెంకట్రామన్ వివాహ కార్యక్రమానికి సండ్ర హాజరై ఆశ్వీరదించారు.సండ్రతో పాటు మద్దిరెడ్డి పుల్లారెడ్డి,రావి వెంకటేశ్వరరావు,శివ,వల్లభనేని సత్యనారాయణ,వల్లభనేని వెంకటేశ్వరరావు, సూరిబాబు,కొరకప్పు వెంకటేశ్వరావు,వల్లభనేని చిట్టిబాబు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments