బోదులబండలో ఉచిత కంటి వైద్య శిబిరం విజయవంతం..

వైరా కంటి హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత శిబిరం..

బోదులబండలో ఉచిత కంటి వైద్య శిబిరం విజయవంతం..

ఖమ్మం బ్యూరో, అక్టోబర్ 7, తెలంగాణ ముచ్చట్లు;

నేలకొండపల్లి భక్తరామదాసు సర్వీస్ సొసైటీ, లయన్స్ ఐ హాస్పిటల్, వైరా  ఆధ్వర్యంలో మంగళవారం నేలకొండపల్లి మండలం బోదులబండ గ్రామంలో  ఉచిత కంటి వైద్య శిభిరం విజయవంతంగా  నిర్వహించారు. ఈ ఉచిత వైద్య శిభిరంలో సుమారు 250మందికి కంటి పరీక్షలు నిర్వహించి, 50మందికి కంటి అపరషన్స్ గుర్తించారు. భక్తరామదాసు సర్వీస్ సొసైటీ వారు ఈ సందర్బంగా మాట్లాడుతూ పేద ప్రజలకు లయన్స్ కంటి ఆసుపత్రి చేస్తున్న సేవలను అభినందించారు. లయన్ డాక్టర్ కాపా మురళీకృష్ణ ఐ హాస్పిటల్ చైర్మన్, ఐ హాస్పిటల్ నిర్వాహకులు లయన్ శ్యాంబాబు ఉండ్రు, డాక్టర్ రవిచంద, కంటి ఆసుపత్రి సిబ్బందిని  అభినందించారు. WhatsApp Image 2025-10-07 at 7.23.52 PM (1)ఈ కార్యక్రమంలో  మాజీ పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్ కొర్లకుంట నాగేశ్వరరావు, క్యాంపు చైర్మన్ గె ల్లా జగన్మోహన్ రావు, , వైస్ చైర్మన్ బెల్లంపల్లి శ్రీనివాస్, కో చైర్మన్ కనపర్తి కోటేశ్వరరావు, ప్రెసిడెంట్ ఏటుకూరి వెంకటరామారావు,  సెక్రటరీ గె ళ్ళ వెంకటరమణ గుప్తా, ట్రెజరర్ దండా రవీంద్రబాబు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .