తోటి మిత్రుని కుటుంబానికి అండగా నిలిచిన స్నేహితులు

తోటి మిత్రుని కుటుంబానికి అండగా నిలిచిన స్నేహితులు

వేలేరు,అక్టోబర్5(తెలంగాణ ముచ్చట్లు):

వేలేరు మండలం పీచర గ్రామానికి చెందిన తాటిపల్లి వెంకటేశ్వర్లు ఇటీవల అనారోగ్యంతో మృతిచెందారు. ఈ విషయం తెలుసుకున్న 1981–82 ఏడాది 7వ తరగతి పీచర, 1984–85 ఏడాది 10వ తరగతి మల్కాపూర్ పాఠశాల స్నేహితులు పీచర గ్రామానికి వెళ్లి వెంకటేశ్వర్లు కుటుంబ సభ్యులను పరామర్శించారు.

తమ మిత్రుని మృతికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ, కుటుంబానికి అండగా 42 వేల రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంలో స్నేహితులు “మీకు మేము అండగా ఉన్నాం” అని భరోసా ఇచ్చారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .