పెంటన్న యాదవును పరామర్శించిన జిల్లెల్ల చిన్నారెడ్డి

పెంటన్న యాదవును పరామర్శించిన జిల్లెల్ల చిన్నారెడ్డి

వనపర్తి,అక్టోబర్5(తెలంగాణ ముచ్చట్లు):

వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పెంటన్న యాదవ్ ను రాష్ట్ర ప్రవళిక సంఘం ఉపాధ్యక్షులు జిల్లెల చిన్నారెడ్డి పరామర్శించారు. వనపర్తి జిల్లా పెద్దమందడి మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పెంటన్న యాదవ్, ఆదివారం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమక్షంలో నిర్వహించే అభ్యర్థుల సన్నాహక సమావేశానికి వెళ్లిన సమయంలో అకస్మాత్తుగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.వెంటనే వనపర్తి ఏరియా ఆసుపత్రికి తరలించబడ్డారు.రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి హుటాహుటిన ఆసుపత్రికి వెళ్లి పెంటన్న యాదవ్ ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి, వైద్యులతో సంప్రదించి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.పెంటన్నను పరామర్శించినవారిలో వనపర్తి జిల్లా డీసీసీ ప్రధాన కార్యదర్శి మొగిలి సత్యరెడ్డి, జిల్లా ఎస్‌సీ సెల్ కార్యదర్శి గట్టు మన్యం, బాజా శ్రీను, పాలమూరు ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.IMG-20251005-WA0043

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .