మద్యం ప్రియులకు శుభవార్త..!
వైన్స్ షాపులు, బార్ల సమయాల పొడిగింపు
Views: 57
On
హైదరాబాద్, తెలంగాణ ముచ్చట్లు:
నూతన సంవత్సర వేడుకల సందర్భంగా మద్యం షాపులు, బార్ల సమయాలను పొడిగిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 31న వైన్స్ షాపులు అర్ధరాత్రి వరకు, బార్లు, రెస్టారెంట్లు తెల్లవారుజామున 1 గంట వరకు తెరిచి ఉండేందుకు అనుమతించింది.
ఎక్సైజ్ శాఖ ఈ మేరకు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా ప్రజలు షాపులు, బార్లను ఎక్కువగా సందర్శించే పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments