దేవాలయానికి బీరువ దానం చేసిన గౌని యశోదమ్మ, విజయవర్ధన్ రెడ్డి దంపతులు
Views: 28
On
వనపర్తి జిల్లా ప్రతినిధి తెలంగాణ ముచ్చట్లు:
సంపాదనలో ఎంతో కొంత సమాజానికి తిరిగి ఇవ్వాలన్న ఆలోచన ఎంతో గొప్పది. అలాంటి ఆలోచనలు చేతుల్లో చూపిన వ్యక్తులు అందరికీ ఆదర్శవంతులు అవుతారు. సొంత ఊరు దేవాలయానికి తమ వంతుగా యశోదమ్మ విష్ణువర్ధన్ రెడ్డి దంపతులు సహాయం చేయడం జరిగింది. వివరాల్లోకి వెళితే....మహబూబ్ నగర్ జిల్లా అడ్డకల్ మండలంలోని బలీదుపల్లి గ్రామానికి చెందిన బిపిఎల్ ఫౌండేషన్ సభ్యులు గౌని రాఘవేందర్ రెడ్డి గారు వారి తల్లిదండ్రులు గౌని యశోదమ్మ విజయవర్ధన్ రెడ్డి పేరు మీద గ్రామ శ్రీ శ్రీ శివ రామాంజనేయ స్వామి దేవాలయానికి టుడోర్స్, పెద్ద బీరువాను ఇప్పించడం జరిగింది, వారికి దేవాలయ కమిటీ తరఫున గ్రామ ప్రజలందరి తరపున కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments