హైదరాబాద్‌లో ఘోర ప్రమాదం... ఆటోను ఢీకొన్న లారీ... పదో తరగతి విద్యార్థిని మృతి...

హైదరాబాద్‌లో ఘోర ప్రమాదం...  ఆటోను ఢీకొన్న లారీ... పదో తరగతి విద్యార్థిని మృతి...

హైదరాబాద్ తెలంగాణ ముచ్చట్లు:

 ఆర్టీసీ బస్సు కిందికి దూసుకెళ్లిన ఆటో .ఓయూ పరిధిలోని హబ్సిగూడ చౌరస్తాలో ప్రమాదం.తార్నాక నుంచి హబ్సిగూడలోని గౌతమ్ మోడల్ స్కూల్‌కు వెళ్తున్న ఆటో.. సిగ్నల్ దగ్గర ఆగి ఉన్న ఆటోను వెనుక నుంచి ఢీకొట్టిన లారీ.ఆ ధాటికి ముందున్న ఆర్టీసీ బస్సు కిందకు చొచ్చుకుని వెళ్లిన ఆటో. చికిత్స పొందుతూ ఆటోలోని పదో తరగతి విద్యార్థిని సాత్విక (15) మృతి.విషమంగానే ఆటో డ్రైవర్ పరిస్థితి.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .